జొన్నలగడ్డ అనురాధ
పూర్తి పేరు :
జొన్నలగడ్డ అనురాధ
ఊరు : హైదరాబాద్
గురువుల : వేదాంతం జగన్నాధ శర్మ, చింత రాధాకృష్ణ మూర్తి, డా|| వెంపటి
చినసత్యం, శోభా నాయుడు,నటరాజ రామకృష్ణ
అనుభవం : 4 సం.ల వయసులో ప్రారంభం
ప్రోగ్రాముల సంఖ్యా :
ముఖ్యమైన ప్రదేశాలు: U .S A ,U A ఏ, శ్రీలంక, మారిషస్, చైనా,
విద్యార్థుల సంఖ్యా : ఫాకల్టీ అఫ్ " సరోజని నాయుడు స్కూల్ అఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్,
ఫైన్ ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్స్, అవార్డ్స్: నాట్యకౌముది, సింగారమని, కళారత్న,
నాట్యకళానిధి,
బాల అకాడమీ డాన్స్ , చొంపెతిఒన్స్,
దేనిలో నిష్ణాతులు : కూచిపూడి, Ph D , యూనివర్సిటీ అఫ్ హైదరాబాద్, 1996
రీసెర్చ్ ఇన్ అన్నమయ్య శ్రీనగర సంకీర్తనలు.
పుస్తకాలు : "Kuchpudi Dance - Who is Who
"
Performances
1
ఫెస్టివల్ అఫ్ ఇండియా ఇన్ చైనా
2
నృత్య సంగం
3
నేషనల్ కాన్ఫరెన్స్ అఫ్ సెంటర్ ఫర్ ఎనర్జీ
4
కింకిణి ఫెస్టివల్
5
ఖజురహో ఫెస్టివల్
6 కూచిపూడి మహోత్సవం
పసుమర్తి కేశవ ప్రసాద్
పూర్తి పేరు : పసుమర్తి కేశవ ప్రసాద్
ఊరు : కూచిపూడి
గురువులు : వేదాంతం పార్వతీశం, వేదాంతం లక్ష్మి నారాయణ శాస్త్రి
అనుభవం : 6 సం.ల వయసులో ప్రారంభం
ప్రోగ్రాముల వివరాలు : మువ్వల సవ్వడి, దూరదర్శన్ కార్యక్రమాలకు న్యాయనిర్ణేతగా
వ్యవహరించారు. నర్తకునిగానే కాక చాలా నృత్య కార్యక్రమాలకు గాత్ర సహకారం కూడా ఇచ్చారు.
T T D వారి నాదనీరాజనం కార్యక్రమంలో కొరియోగ్రాఫేర్ గా చేసారు
భారత దేశం లోని అన్ని రాష్ట్రాలలో నే కాక U .S A , సిలికాన్ ఆంధ్ర చుపెర్టినో లో కూడా పాల్గొన్నారు.
అవార్డ్స్ : ఉగాది పురస్కారం (2011)
దేనిలో నిష్ణాతులు : కూచిపూడి, కర్ణాటక సంగీతం లో అనుభవం, పార్వతీ కళ్యాణం,
` పారిజాతాపహరణం, భామ కలాపం, శ్రీనివాస కళ్యాణం, వరూధిని ప్రవరాఖ్య మొదలైన నృత్య రూపకాలకు నృత్య దర్శకత్వం చేసారు.
సమాజ సేవ : ABKNK కు జనరల్ సెక్రటరీ గా అంకుల్ ఫెస్టివల్ అఫ్ డాన్స్ నకు
హోస్టింగ్ చేసారు.
దీపికా రెడ్డి
పూర్తి పేరు : దీపికా రెడ్డి
ఊరు : హైదరాబాద్
గురువులు : డా|| వెంపటి చైనా సత్యం గారు,
అనుభవం : 47 సంవత్సరములు
ఎన్ని ప్రోగ్రాములు :
ప్రోగ్రామ్స్ ప్రదేశాలు : హిరోషిమా, జపాన్, బ్యాంకాక్, ఫ్రాన్స్, సింగపూర్, జర్మనీ మొదలైనవి.
విద్యార్థులు : దీపాంజలి నృత్యాస సంస్థ ద్వారా నృత్య శిక్షణ,
అవార్డ్స్ : కల రత్న, నృత్య చూడామణి, వాణి కళా
సుధాకర,దేవదాసి, నేషనల్ అవార్డు, నాట్య కళాసారధి, కళా తరంగ్, అపురూప నటరాజ నమ్మాన్, నాట్య మని, అక్కినేని నాగేశ్వర రావు స్వర్ణ కంకణం,
దేనిలో నిష్ణాతులు : కూచిపూడి , Lecture Demonstration In Education
పెరఫార్మన్సెస్ : ద్రౌపది, మండోదరి, సావిత్రి, సీత, కైకేయి మొదలైనవి.
శ్రీహరిరామమూర్తి గారు
పూర్తి పేరు : శ్రీహరిరామమూర్తి గారు
ఊరు : విశాఖపట్నం
గురువులు : శ్రీ పసుమర్తి కృష్ణ శర్మ, శ్రీ చింత రామనాధం గారు,
అనుభవం : కూచిపూడి నృత్యం ౩౦ సం||లు,
ప్రోగ్రాములు : 100 కు పైగా USA 16 సార్లు, ఇంగ్లాండ్, బెల్జియం, రష్యా, ఫ్రాన్స్,
జర్మనీ, నెదర్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, స్విడ్జెర్లాండ్,
విద్యార్థుల సంఖ్యా :
అవార్డ్స్ : 1. Outstanding Young Person of the Year Award
2.
Ugadi Puraskaram,
3.
Outstanding Natyacharya of Kuchipudi
4.,
Visakha Fine Arts and Cultural Academy in 2010
దేనిలో నిష్ణాతులు: ప్రిన్సిపాల్, కూచిపూడి కళాక్షేత్ర, కెనడీ సెంటర్, USA
·
First World Music & Theatre Festival in Amsterdam, Royal Tropical
Institute.
·
India Festival in USSR, Germany, ICCR, Govt of India
·
Performances in Atlanta, Newjersy, Richmond, California are conformed
where Kalyana Karthikeyam ballet will be performed in the months of July,
August, September 2016.
·
Workshops and Classes:
o
USA in 1993, 2003, 2010, 2011
o
Russia & Germany in 2009 for ICR.
పసుమర్తి రామలింగ శాస్త్రి
గారు
పూర్తి
పేరు : పసుమర్తి రామలింగ శాస్త్రి గారు
ఊరు : కూచిపూడి
గురువులు : వేదాంతం పార్వతీశం, వెంపటి చినసత్యం గారు
అనుభవం:
ముఖ్యమైన ప్రోగ్రాములు :
గజాననమ్, రమాకాంత సారం, శశి రేఖ పరిణయం,
త్రిపాది గంగ, నరకాసుర సంహారం, నవదుర్గ విలాసం,
ప్రోగ్రామ్స్
ప్రదేశాలు : సింగపూర్, మలేసియా, USA
విద్యార్థులు:
అవార్డ్స్ : ఉగాది పురస్కారం, ఉభయ నాట్య ప్రవీణ, నాట్య
కళాధార,
జ్ఞాన పీఠ్ అవార్డు, కళా రత్న,
దేనిలో
నిష్ణాతులు : కూచిపూడి , భరతనాట్యం
డా|| అరుణ భిక్షు
పూర్తి
పేరు : డా|| అరుణ భిక్షు
ఊరు : హైదరాబాద్
గురువులు :
ఏలేశ్వరపు సూర్య ప్రకాశం శర్మ
అనుభవం :
4 సం.ల వయసులో ప్రారంభం
ప్రోగ్రాముల
వివరాలు : ధార్వాడ, గోవా, ఉద్దియామం, భోపాల్, నాగపూర్,
విద్యార్థులు :
ఇప్పుడు SN School, యూనివర్సిటీ, హైదరాబాద్ లో హెడ్ గా
పని చేస్తున్నారు.
అవార్డ్స్ :
నృత్య భూషణ్, దూరదర్శన్ A గ్రేడ్ ఆర్టిస్ట్
దేనిలో
నిష్ణాతులు : నిజాం గోల్డ్ మెడల్ B .A లో Sanskrit Literature,
యక్షగానాలు, కూచిపూడి లో సినిమాలలో కూడా నిష్ణాతులు, ఈమెను
టాలీవుడ్ లో నమ్మకమైన గురువుగా, యాక్టింగ్ ట్రైనర్ గా భావిస్తున్నారు.
A B బాలకొండల రావు
గారు
పూర్తి
పేరు : A B బాలకొండల రావు గారు
ఊరు : విశాఖపట్నం
గురువులు :
శ్రీ వెంపటి చినసత్యం గారు,
అనుభవం :
50 సంవత్సరములు
ప్రోగ్రాములు
: 200కు పైగా వ్యస్థ, 25 నృత్య రూపకాలు.
ప్రోగ్రాములు
ప్రదేశాలు: హైదరాబాద్, USA లో వర్జీనియా,
న్యూ జెర్సీ, వాషింగ్టన్,
న్యూయార్క్, మిన్నెసోటా, మిస్సిసిపీ, ఫ్లోరిడా,
విద్యార్థుల
సంఖ్యా : వేలమంది
అవార్డ్స్ : సంగీత
నాటక అకాడెమి అవార్డు, కళాప్రవీణ, కళారత్న,
నాట్యకౌముది, బెస్ట్ గురు అవార్డు.
బిరుదులు : ఉగాది
పురస్కారం:
దేనిలో
నిష్ణాతులు : కూచిపూడి
ప్రోగ్రామ్స్ : శంకర
విజయం, గోదా రంగనాదీయం, ఋతు సందేశం,
అష్టదిక్పాలక యజ్ఞం, రామానుజ చరితం, రాధామాధవీయం, ఓం శాంతి,
విశాఖ వైభవం, బాల రామాయణం, కల్యాణ రాఘవం, శ్రీరామ పట్టాభిషేక వైభవం,
డా|| పసుమర్తి శ్రీనివాస
శర్మ గారు
పూర్తి
పేరు : డా|| పసుమర్తి శ్రీనివాస శర్మ గారు
ఊరు : ధవళేశ్వరం,
గురువులు : పద్మభూషణ్
శ్రీ వెంపటి చినసత్యం గారు,
పద్మశ్రీ డా|| వేదాంతం సత్యనారాయణ శర్మ గారు,
నాట్యరత్న పసుమర్తి వెంకటేశ్వర శర్మ గారు
అనుభవం :
ప్రోగ్రాములు :
ప్రోగ్రాములు
ప్రదేశాలు: ఫ్రాన్స్, జర్మనీ, USA TANA
2003 , 2007
విద్యార్థుల సంఖ్యా : సిలికాన్ ఆంధ్ర 2010,
2012 హైదరాబాద్, బెంగళూరు,
కూచిపూడి,
మధురై, ముంబై,
అవార్డ్స్ : గోల్డ్
మెడల్, విజయవాడ, మున్సిపల్ కార్పొరేషన్, ఆంధ్ర నాటక
కళాసమితి, విజయవాడ
బిరుదులు : నాట్య
హంస, సిరిమువ్వా 2002 , కూచిపూడి నాట్య శిరోమణి 2008 నాట్య విజ్ఞాన్ 2013 డాక్టరేట్
2016
రచనలు : అభినయ
చంద్రిక
కూచిపూడి నర్తన కళా పరిచయం
కూచిపూడి నాట్య కౌముది
కూచిపూడి నృత్య చంద్రిక
రీసెర్చ్ : శ్రీ సిద్ధేంద్ర యోగి చరిత్ర - 2010 , పరమ యోగేశ్వర విలాసం
ప్రోగ్రామ్స్ : యక్షగణములు,
నృత్య రూపకములు, దత్తాత్రేయ, దుర్యోధన,
శివుడు, సత్యభామ,
దుర్గ, కుబేర, మేఘసందేశం, భీమా మొ||
డా|| భాగవతుల సేతురాం
గారు
పూర్తి
పేరు : డా|| భాగవతుల సేతురాం గారు
ఊరు : తెలంగాణ
గురువులు : భాగవతుల
రామకోటయ్య గారు,
వేదాంతం ప్రహ్లాద శర్మగారు,
డా|| ఉమా రామారావు
గారు
అనుభవం : 50
సంవత్సరములు
ప్రోగ్రాములు : దాదాపు
2000
ప్రోగ్రాములు
ప్రదేశాలు: గ్రేట్ బ్రిటన్, ఫ్రాన్స్,
USA , UAE , సింగపూర్, మారిషస్,
సౌత్ ఆఫ్రికా, ఢిల్లీ,
అవార్డ్స్ : ప్రతిభ
పురస్కారం, నిత్యా కల భూషణం, సరస్వతి పురస్కారం,
నంది అవార్డు, నృత్య
కిన్నెరా , ఉగాది పురస్కారం,
రచనలు : కూచిపూడి
సూత్రధారి
కూచిపూడి నాట్య క్రమ వికాసం
ఓల్గా తరంగాలు
నటరాజుకు నీరాజనం
ప్రోగ్రామ్స్ : రుక్మిణి
కళ్యాణం, తృణ కుసుమాలు, వీరనారి దుర్గాబాయి,
రామాయణం, వెంకటేశ్వర కళ్యాణం, అష్టలక్ష్మి వైభవం,
శ్రీకృష్ణ సత్య, వార్ అండ్ పీస్, ఉప్పు సత్యాగ్రహం
డా|| పసుమర్తి శేషుబాబు
గారు
పూర్తి
పేరు : డా|| పసుమర్తి శేషుబాబు గారు
ఊరు : హైదరాబాద్
గురువులు : కులపతి
గురుశ్రీ PVG కృష్ణ శర్మ గారు,
కర్ణాటక సంగీత శ్రీ PVG కృష్ణ శర్మ గారు,
శ్రీ తంపెళ్ళ సూర్య నారాయణ గారు
అనుభవం:
ప్రోగ్రాములు
:
ప్రోగ్రాములు ప్రదేశాలు: USA , AP తిరుపతి, హైదరాబాద్, మంగళూరు, న్యూ
ఢిల్లీ, ఒరిస్సా, బెంగళూరు, కూచిపూడి మొ ||
అవార్డ్స్ : హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ నుండి జూనియర్
స్కాలర్షిప్
అవార్డు,
ఢిల్లీ, ఉగాది పురస్కారం(AP గవర్నమెంట్),
సంగీత నాట్యాచార్య, నాట్యరత్న, నాట్య సంగీత కళానిధి, అదిమిస్ట్రేషన్
అవార్డు USA . నాట్య శిఖామణి, యక్షగాన నాట్య కిరీటి , ఉత్తమ మిత్ర పురస్కార్, సేవ భారతి,
నాట్య సుధాకర, కళాభూషణ్, నటరాజ పద సేవక
దేనిలో
నిష్ణాతులు : కూచిపూడి, కర్ణాటక సంగీతం,
ప్రోగ్రామ్స్ : భక్త ప్రహ్లాద,
సుగ్రీవ విజయం, రామ నాటకం, ఉష పరిణయం,
మోహిని రుక్మాంగద, పార్వతి పరిణయం, శివపాదం, వన్డే దేవం వినాయకం,
శ్రీనివాస కల్యాణ వైభవం, రాధా వంశి ధారా విలాసం, అర్ధనారీశ్వరం, శ్రావణ లక్ష్మి మొ
||వి.
వేదాంతం రాధేశ్యాం
గారు
పూర్తి
పేరు : వేదాంతం రాధేశ్యాం గారు
ఊరు : కూచిపూడి
గురువులు : పద్మభూషణ్
వెంపటి చినసత్యం గారు
అనుభవం : నృత్యకారునిగా, నృత్య దర్శకునిగా, సంగీత కళాకారుడిగా,
కొరియోగ్రాఫర్ గా అపార అనుభవం కలదు. s
ప్రోగ్రాములు : నేషనల్
డాన్స్ ఫెస్టివల్ (న్యూ ఢిల్లీ), ఖజురహో ఫెస్టివల్
(మధ్యప్రదేశ్), కర్వేలి ఫెస్టివల్ (ఓరియస్స), పశ్చిమ మిడ్ల్యాండ్,
UK లోని, యూరోపిరాన్ తెలుగు అసోసియేషన్ నందు ఇంకా అనేక ప్రదర్శనలు ఇచ్చినారు.
అవార్డ్స్ : గిన్నిస్
బుక్ అఫ్ వరల్డ్ రికార్డు నందు స్థానం లభించినారు.
కళానీరాజనం అవార్డు ( ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ), తెలుగు యూనివర్సిటీ
నుండి విశేష పురస్కారం , ఉగాది పురస్కారం (కిన్నెరా ఆర్ట్స్ థియేటర్) బెస్ట్ టీచర్
అవార్డు (తెలుగు యూనివర్సిటీ)
దేనిలో
నిష్ణాతులు : కూచిపూడి
సేవలు :
Ø Sub Committee of AP Cultural Council లో member గా
Ø Member of Audition Committee by All India Radio
Ø A Grade Artist in Dooradarshan
Ø జ్ఞానానంద మిషన్ కు
honorable Member
విద్యార్థుల సంఖ్యా : 1970 నుండి కూచిపూడి నృత్య
బోధనా. ప్రపంచ నలుమూలల నుండి వెలది మంది
విద్యార్థులకు శిక్షణ.
అవార్డ్స్ : సంగీత నాటక అకాడమీ అవార్డు - 2014
హంస
అవార్డు AP ప్రభుత్వం వారిచే - 2013
ఆస్థాన
విద్వాన్ అవార్డు ( అవధూత దత్తపీఠం వారిచే) - 2014
అకాడమీ అఫ్ యూనివర్సిటీ
అటు గ్లోబల్ పీస్ వారిచే గౌరవ డాక్టరేట్ - 2016
ప్రస్తుతం:
Ø Working
as a Local COmmettee member in All India Radio, Vijayawada
Ø Working
as a Kuchipudi Dance Text Book Committee Chairman in Bangalore.
Ø Running
Vedantham vari Gurukulam in his own home town.