తెలుసుకుందాం

మన గుంటూరు గురించి కొన్ని విషయాలు

  • ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలకు ధీటుగా నిలబడె ఏకైక విద్య కేంద్రం. 
  • ప్రపంచ ప్రసిద్ధి గాంచిన వజ్రాలు " హోప్ డైమండ్" (ఇప్పుడు National Musium of Natural History, Washington DC, USA లో ఉన్నది) మరియు కోహినూర్ వజ్రాలు మన గుంటూర్ జిల్లా నుండి లభించినవే 
  • మైకా (Mica) గా పిలవబడే అబ్రకము అను లోహమును సుమారు 2200 సంవత్సరాల క్రితం మన గుంటూరు ప్రాంతంలో కనుగొన్నారు. ఆది గొప్ప తత్వవేత్త ఐన ఆచార్య నాగార్జునుడి ద్వారా అని ఒక నమ్మకం. 
  • 1868 ఆగస్ట్ 18న "Pierve Jules Cesar Janssen (1824-1907) అను శాస్త్రవేత్త సంపూర్ణ సూర్యగ్రహణ స్థితిని గుంటూరు ప్రాంతం నుండి గమనించు సమయంలో అసాధారణ నిడివిగా 10 నిమిషాల పాటు సూర్యునిలో హీలియం ఉనికిని గమనించారు. ఈ విషయం ప్రపంచ శాస్త్రవేతల చూపును గుంటూరు వైపుకు మరలేలా చేసింది. 
  • మనందరికీ తెలిసిన "టైట్యానిక్" (Titanic Ship) లో ఉన్న ఏకైక భారతీయ కుటుంబం మన గుంటూరు నుండి వెళ్లినవారే. 
  • ఆసియా ఖండంలోనే అతిపెద్ద మిర్చి యార్డ్ గుంటూరులో ఉంది.
  • రాష్ట్రంలో రెసిడెన్షియల్ విద్యాభ్యాసానికి నాంది పలికింది గుంటూరు.
  • U.S. లోని గొప్ప వైద్యులు మన గుంటూరు మెడికల్ కళాశాల నుండి వెళ్లినవారే.
  • ఆంధ్రప్రదేశ్ లోనే మొట్టమొదటి సుగంధ ద్రవ్యాల పార్క్ (Spices Park) మన గుంటూర్ జిల్లాలోనే నెలకొల్పబడింది.


ప్రజా ప్రతినిధుల జీతభత్యాలు

MLA's  (శాసనసభ సభ్యుడు)
Base Pay 12,000
constituency allowance 83,000
accommodation allowance 25,000
Daily allowance(Only on attending the assembly session) 800

Chief Minister (ముఖ్యమంత్రి వర్యులు)
Base Pay 16,000
special allowance  8,000
Sumptuary allowance 7,000
Camp office allowance 10,000
Security car allowance 25,000
Own car allowance 30,000
 and house rent allowance 50,000
Constituency allowance  83,000

Member of Parliament (పార్లమెంట్ సభ్యులు)
Take home  Rs 50,000
Daily allowance(Only on attending the assembly session) Rs. 1000/Day
Constituency Allowance 40,000
Office Expenses 40,000
Conveyance allowance 4 lakh
Perks
Spouses of M.P.'s get to travel free on train to Delhi from their place of residence. The spouses get some more concession too. They can fly free eight times to Delhi for wherever they reside.


Never mind if the MP fails to get elected again


Pension for Ex-Member of Parliement Rs. 20000/month
Pension of A three-time MLA Rs. 25000/month
Pension of A Two-time MLA Rs. 20000/month
Pension of A one-time MLA Rs. 15000/month





మనం ఎక్కడున్నాం.....?? 





No comments:

Post a Comment