జ్యోతి వెలుగులు - కార్యక్రమ ప్రారంభం
నాట్యాచారిని శ్రీమతి డి, స్వర్ణ లతా గారి కూచిపూడి నృత్య ప్రదర్శన
గాయత్రీ నృత్య కళానికేతన్, రాజమహేంద్రవరం, నర్తకీమణుల జానపద నృత్య ప్రదర్శనలు
నృత్య దర్శకత్వం : నాట్యాచారిని శ్రీమతి గాయత్రీ పట్నాయక్ గారు
రాధామాధవ విద్యార్థులచే శ్రీ శారదాంబ నృత్య ప్రదర్శన
రాధామాధవ విద్యార్థులచే చెంచు నృత్య ప్రదర్శన