Monday, 20 April 2015

గోమాతను కాపాడే దిశగా....!

గోమాతను కాపాడే దిశగా....!

ఇక మీద గోవు మాంసం తినలనుకునే వారికీ చావు తప్పేలా లేదు...
అహమ్మదాబాద్ ఎల్.డి. యూనివర్సిటీ కి చెందిన ద్రువ్ పటేల్,
ఈ మధ్యనే భారత దేశంలోని పశుపోషణ ప్రాముఖ్యతని దృష్టిలో ఉంచుకొని ఒక రసాయనాన్ని తాయారు చేసారు...

ఈ రసాయనం పశువులకు యాంటి వైరస్ లా పని చేయనుంది.
దీన్ని తయారు చేయటానికి ఆయనికి దాదాపుగా 2 సంవస్తరాలు పట్టింది.
ఈ రసాయనాన్ని ఇంజక్షన్ రూపంలో ఆవులకు ఎక్కించనున్నారు.
దీని ప్రత్యేకత గురించి చెబుతూ ఈ ఇంజక్షన్ ఎక్కించిన పశువుకు ఎటువంటి ఆరోగ్య సమస్య రాదనీ కనీసం దాని ఆయుర్దాయం లో కూడా తేడా రాదనీ, కాని పశువు మరణించాక లేదా చంపి మాంసాన్ని తింటే మాత్రం తిన్న వ్యక్తులు 4 గంటల్లో మరణిస్తారు...
ఈ ఇంజక్షన్ ఖరీదు 150 రూపాయలు ఉండవచ్చు.
వైజ్ఞానికుడు అయిన తేజ్ సింగ్ చెప్పటం ప్రకారం ఈ ఇంజక్షన్ గోశాల నిర్వహించే వారికి ఉచితంగా ఇవ్వనున్నట్టు తెలిపారు.గోశాల నిర్వాహకులు వివరాలతో రిజిస్ట్రేషన్ చేయిన్చుకోవలసింది గా తెలిపారు.
తద్వారా గోమాత మీద జరుగుతున్న అత్యాచారాలను ఆపదలచారు ఈ విషయం లో ఈ ఇంజక్షన్ రామబాణం కానున్నది.
ఈ విధంగా గోమాత ని రక్షించుకోవటం కోసం ldceahmd@gmail.కం కి వివరాలతో మెయిల్ చేసి రిజిస్టర్ చేసుకోగలరు..

Thursday, 16 April 2015

గుడకేశుడు అంటే ఎవరు??

గుడకేశుడు అంటే ఎవరు??
రామాయణంలోని లక్ష్మణుడు తన వనవాస సమయంలో 14 సంవత్సరాలపాటు నిద్ర పోకుండా తన అన్న, వదినలకు కాపలా ఉన్నదని ఇతిహసంలో వ్రాయబడింది. ఈ కారణంగానే ఆతనికి "గుడకేశుడు" అని పేరు వచింది. .అంటే నిద్రను జయించిన వాడని అర్థం. సీత, రామ, లక్ష్మణ వనవాస సమయంలో మొదటి రోజు రాత్రి నిద్ృాడేవత లక్ష్మణుని వద్దకు రాగా, ఆతను ఈ 14 సంవత్సరాల పాటు తన వద్దకు రావద్దని, తన అన్న, వాదినలాలు కాపాడుకోవటం తన కర్తవ్యం అని కోరగా, తన నిద్రను వేరెవరైన భరించడం ద్వారా ఈ కోరికను తీర్చగలనని చెప్పెను. అప్పుడు తన భార్య అయిన ఊర్మిళ దేవి (సీతాదేవి చెల్లెలు)ని ఆవహించమని కోరగా, తన ఆమె ఒప్పందం మేరకు నిద్ృాడేవత ఆమెను ఈవహించెను. ఈ కారణముగానే ఊర్మిళా దేవికి కధలో అంత ప్రాధాన్యత ఇవ్వబడలేదు. అంతే కాదు, రావణుని కొడుకు అనిన మేఘనాధూడికి ఒక వారమున్నది. "14 సంవతాసరాల పాటు ఎవరైతే నిద్రను జయించునో వారిచే ఛంపబడే " విధంగా... ఆతని నిద్రా త్యాగం వెనుక ఇంతటి బలమైన కారణం కూడా కలదు. 

Tuesday, 14 April 2015

రావణుడు ఒక అద్భుతమైన వీణ విద్వాంసుడు.

రామాయణం విన్న వారికి రావణుని ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కానీ మనందరికీ అతను ఒక క్రూరమైన ఆసురడుగా మాత్రమే తెలుసు. అతని చిన్నప్పుడు ఆతని పది తలల రూపాన్ని చూసి పిల్లలందరు భయపడేవారు. రావణుడు గొప్ప శివ భక్తుడు. అతను ఎన్నో వేదాలు చదివిన పండితుడు కూడా. అతనికి వీణ వాయించడంలో కల ఆసక్తిని మరియు ప్రావీణ్యతను తెలియజేస్తూ ఆతని రాజ్య చిహ్నంగా ఉన్న జండాపై వీణను ముద్రించడం జరిగింది.  

221వ నెల నెలా వెన్నెల - 01-04-2015 ఫోటోలు