Thursday, 16 April 2015

గుడకేశుడు అంటే ఎవరు??

గుడకేశుడు అంటే ఎవరు??
రామాయణంలోని లక్ష్మణుడు తన వనవాస సమయంలో 14 సంవత్సరాలపాటు నిద్ర పోకుండా తన అన్న, వదినలకు కాపలా ఉన్నదని ఇతిహసంలో వ్రాయబడింది. ఈ కారణంగానే ఆతనికి "గుడకేశుడు" అని పేరు వచింది. .అంటే నిద్రను జయించిన వాడని అర్థం. సీత, రామ, లక్ష్మణ వనవాస సమయంలో మొదటి రోజు రాత్రి నిద్ృాడేవత లక్ష్మణుని వద్దకు రాగా, ఆతను ఈ 14 సంవత్సరాల పాటు తన వద్దకు రావద్దని, తన అన్న, వాదినలాలు కాపాడుకోవటం తన కర్తవ్యం అని కోరగా, తన నిద్రను వేరెవరైన భరించడం ద్వారా ఈ కోరికను తీర్చగలనని చెప్పెను. అప్పుడు తన భార్య అయిన ఊర్మిళ దేవి (సీతాదేవి చెల్లెలు)ని ఆవహించమని కోరగా, తన ఆమె ఒప్పందం మేరకు నిద్ృాడేవత ఆమెను ఈవహించెను. ఈ కారణముగానే ఊర్మిళా దేవికి కధలో అంత ప్రాధాన్యత ఇవ్వబడలేదు. అంతే కాదు, రావణుని కొడుకు అనిన మేఘనాధూడికి ఒక వారమున్నది. "14 సంవతాసరాల పాటు ఎవరైతే నిద్రను జయించునో వారిచే ఛంపబడే " విధంగా... ఆతని నిద్రా త్యాగం వెనుక ఇంతటి బలమైన కారణం కూడా కలదు. 

No comments:

Post a Comment