రామాయణం విన్న వారికి రావణుని ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కానీ మనందరికీ అతను ఒక క్రూరమైన ఆసురడుగా మాత్రమే తెలుసు. అతని చిన్నప్పుడు ఆతని పది తలల రూపాన్ని చూసి పిల్లలందరు భయపడేవారు. రావణుడు గొప్ప శివ భక్తుడు. అతను ఎన్నో వేదాలు చదివిన పండితుడు కూడా. అతనికి వీణ వాయించడంలో కల ఆసక్తిని మరియు ప్రావీణ్యతను తెలియజేస్తూ ఆతని రాజ్య చిహ్నంగా ఉన్న జండాపై వీణను ముద్రించడం జరిగింది.
No comments:
Post a Comment